HomeTelugu Big Storiesకొడుకుపై లైంగిక వేధింపుల కేసు పెట్టిన నటి ..

కొడుకుపై లైంగిక వేధింపుల కేసు పెట్టిన నటి ..

13 3

మలయాళ నటి మాల పార్వతీ కొడుకు అసభ్య ప్రవర్తనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. విషయం తెలిసిన వెంటనే తన స్వయంగా కొడుకుపై తానే లైంగిక వేధింపుల కేసు పెట్టడం మలయాళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ట్రాన్స్ జెండర్ మేకప్ ఆర్టిస్ట్ సీమా వినీత్ తో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలతో ఈమె కుమారుడు అనంత్ కృష్ణన్ పై పోలీస్ లకు ఫిర్యాదు చేసింది.

2017 నుంచి నటి మాల పార్వతి కుమారుడు అనంత్ తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, అసభ్యకరమైన ఫొటోల్ని పంపిస్తున్నాడని సోషల్ మీడియా ద్వారా సీమా వినీత్ నెటిజన్స్ తో వెల్లడించింది. ఈ విషయం పై సీరియస్ గా స్పందించిన నటి మాల. ఒకవేళ నా కొడుకు తప్పుచేస్తే శిక్ష అనుభవించాల్సిందే’ అంటుంది. ఈ విషయంలో తను సీమా నే సపోర్ట్ చేస్తానని ఎం జరిగిందో బయట పడాలని నటి మాల పార్వతి స్పష్టం చేసింది.

13a

Recent Articles English

Gallery

Recent Articles Telugu