నవంబర్ 14 వ తేదీ అనగానే గుర్తొచ్చేది నెహ్రు జయంతి.. బాలల దినోత్సవం. ఈరోజు పిల్లలకు సంబంధించిన సినిమాలు ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు. బాలల దినోత్సవం రోజున అనేకమంది సాహస బాలురలను స్మరించుకుంటుంటారు. ఈ దినోత్సవాన్ని పురష్కరించుకొని మహేష్‌బాబు ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. తన పిల్లలు ఎప్పుడు తనకు చిన్నపిల్లలు అని..పిల్లలే తన ప్రపంచం అని చెప్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ అందరిని ఆకట్టుకుంటున్నది.
To both my kids👫 and every little one in the world; to all of us who preserve the little child within 🙂
Happy #ChildrensDay!! pic.twitter.com/s3j9zCbzf4— Mahesh Babu (@urstrulyMahesh) November 14, 2018