టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. యూత్ ఫుల్ గా ఉన్న మహేష్ తాజా ఫొటో ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఆ ఫొటోను ప్రముఖ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ అవినాశ్ గోవారికర్ తిశారు. లాక్డౌన్ కాలంలో తరచుగా డిఫరెంట్ హెయిర్ స్టయిల్స్ తో అలరించిన మహేష్ ఓ యాడ్ షూట్ కంప్లీట్ అయిన సందర్భంగా ఈ ఫొటో తీయించుకున్నారు. దీనిపై మహేశ్ స్పందిస్తూ, అవినాశ్ గోవారికర్ వంటి ప్రతిభావంతుడైన ఫొటోగ్రాఫర్ తీసిన ఛాయాచిత్రాల్లో ఏది ఫేవరెట్ అంటే ఎంచుకోవడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు. ఈసారికి ఈ ఫొటోను ఎంచుకుందాం అంటూ వ్యాఖ్యానించారు.
Hard to pick a favourite one when it’s @avigowariker but here you go! #PostPackUpShot https://t.co/yoQnjbfZAs
— Mahesh Babu (@urstrulyMahesh) December 5, 2020
View this post on Instagram