HomeTelugu Trendingదుబాయ్‌కి పయనమైన మహేష్‌ ఫ్యామిలీ

దుబాయ్‌కి పయనమైన మహేష్‌ ఫ్యామిలీ

Mahesh babu family flying t
సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు..టైమ్‌ దొరికితే ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లొస్తుంటాడు. కాగా రేపు తన భార్య నమ్రతా శిరోద్కర్ పుట్టిన రోజు వేడుకలను దుబాయ్ లో జరుపునున్నారు. ఈ నేపథ్యంలో నేడు మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి దుబాయ్ పయనమయ్యారు. ఈ సందర్భంగా ఎయిర్‌ పోర్ట్‌లో తీసుకున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మీద పరశురామ్ తో సర్కార్ వారి పాట చిత్రీకరణలో బీజీ కావాల్సి ఉంటుంది కాబట్టి మహేష్ ఇలా షార్ట్ ట్రిప్ ప్లాన్ చేశారని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu