HomeTelugu Trending'శ్రీకారం' ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియో

‘శ్రీకారం’ ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియో

Lyrical video of Balegundi
టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద్ – ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీకారం’. కిశోర్రెడ్డి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట – గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో ‘శ్రీకారం’ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘భలేగుంది బాలా’ ఫోక్ సాంగ్ లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేశారు. ‘వచ్చానంటివో.. పోతానంటివో.. వగలు పలుకుతావే.. కట్టమీద పోయే అలకల సిలికా.. భలేగుంది బాలా..’ అంటూ సాగిన ఈ పాటను రాయలసీమ జానపద కళాకారుడు పెంచల్ దాస్ ఆలపించారు. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించాడు. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ఈ మూవీ షూటింగ్ ని ఇటీవలే తిరుపతిలో ప్రారంభించారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu