వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మర్డర్’ సినిమా రిలీజ్ కి లైన్ క్లీయర్ అయింది. నల్గొండ జిల్లా కోర్ట్ ఇచ్చిన స్టే ని హై కోర్ట్ కొట్టివేసింది. ప్రణయ్, అమృత, మారుతీ రావ్ పేర్లు, ఫొటోలు వాడకుండా సినిమా విడుదల చేయాలి అని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.