HomeTelugu Trendingలైగర్‌: మేకింగ్‌ స్టిల్స్‌ .. వైరల్‌

లైగర్‌: మేకింగ్‌ స్టిల్స్‌ .. వైరల్‌

ligar

విజయ్‌ దేవరకొండ- పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘లైగర్‌’. ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 25న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్‌లో దూకుడు పెంచిన లైగర్‌ టీం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ అయిపోయింది.

ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌, సాంగ్స్‌, పోస్టర్స్‌కు విపరీతమైన స్పందన వస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకింగ్‌ స్టిల్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియా వైరల్‌ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu