Homeతెలుగు Newsనిహారిక పెళ్లిలో వరుణ్ తేజ్, లావణ్య ప్రేమకు గ్రీన్ సిగ్నల్

నిహారిక పెళ్లిలో వరుణ్ తేజ్, లావణ్య ప్రేమకు గ్రీన్ సిగ్నల్

lavanya

లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ ప్రేమలో పడ్డారు. ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ సినిమాల్లో జంటగా నటించిన మెగా హీరో, డెహ్రాడూన్ బ్యూటీ మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ లవ్ స్టోరీ టాలీవుడ్ ఆడియన్స్, ఇండస్ట్రీకి తెల్సిన టాపిక్కే. ఎట్టకేలకు ఆ విషయాన్ని ఈ రోజు బయటపెట్టారు. రేపు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నామని వరుణ్ తేజ్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు. వీళ్ళ లవ్ స్టోరీకి మూడేళ్ళ క్రితం మెగా ఫ్యామిలీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని టాలీవుడ్ టాక్.

వరుణ్ తేజ్ సిస్టర్ నిహారిక మ్యారేజ్ జైపూర్‌లో జరిగింది. లావణ్య త్రిపాఠిని కూడా ఆ పెళ్ళికి ఇన్వైట్ చేశారు. అక్కడ మెగా ఫ్యామిలీకి లావణ్యను ఇంట్రడ్యూస్ చేసిన వరుణ్ తేజ్, లవ్ మ్యాటర్ చెప్పాడట. చిరంజీవితో పాటు పేరెంట్స్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. రీసెంట్‌గా నిహారిక డివోర్స్ తీసుకుంటారని గుసగుసలు విన్పిస్తున్నాయి. అందులో నిజానిజాలు మెగా ఫ్యామిలీకి, ఇండస్ట్రీకి ఎరుక. ఆ పెళ్లిలో వరుణ్ తేజ్ లవ్ స్టోరీకి లైన్ క్లియర్ అయ్యింది.

ప్రజెంట్ ‘గాంఢీవధారి అర్జున’ ఫిల్మ్ చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ ఫిల్మ్ షూట్ స్టార్ట్ చేశాడు. రెండు ఫిల్మ్స్ లైనప్ లో ఉన్నాయి. లావణ్య త్రిపాఠి కెరీర్ హిట్టు ఫ్లాప్స్‌తో ముందుకు వెళుతుంది. పెళ్లి తర్వాత కూడా ఆమె యాక్టింగ్ కంటిన్యూ చేస్తార్ట.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu