యంగ్ హీరో ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ శెరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ అయ్యింది. వచ్చే నెల రెండో వారం వరకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి అవుతాయట. ఈ పనులు పూర్తికాగానే.. సినిమాను భారీగా ప్రమోషన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. సౌత్ భాషలతో పాటు, హిందీలో కూడా విడుదల చేస్తున్న మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఆగష్టు 30 వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పాయింట్ కానున్నది. ఆడియో, ట్రైలర్ విడుదల ఎప్పుడు అన్నది మరికొన్ని రోజుల్లోనే ప్రకటిస్తారట.