హాట్ బ్యూటీ లక్ష్మి రాయ్.. హీరోయిన్ గాను అప్పుడప్పుడు ఐటెం సాంగ్స్ తోను అదరగొడుతూ ఉంటుంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన బికినీకి ఫోటోలతో కుర్రకారులో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. కాగా లక్ష్మి రాయ్ చాలా మందితో ప్రేమాయణం సాగించింది అంటూ.. అమ్మడి మీద రకరకాల రూమర్స్ చెక్కర్లు కొడుతున్నాయి. తాజాగా తన మీద వచ్చిన రూమర్స్ అన్నింటిపై ఆమె స్పందించింది.
“అవును. నాకు చాలా మందితో లవ్ ఎఫైర్స్ ఉన్నాయి. బ్రేకప్స్ కూడా జరిగాయి అని షాక్ ఇచ్చింది. ఇప్పటికే మూడు సార్లు ప్రేమలో మోసపోయానని.. ఇప్పుడు తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉందని చెప్తుంది. ఇక ఎంతమంది తో లవ్ ఎఫైర్ నడిపిన ఓ మంచి వ్యక్తి దొరుకుతాడని ఎదురు చూస్తున్న అని చెప్పుకొచ్చింది రత్తాలు.