HomeTelugu Trendingనిఖిల్‌ పెళ్లి వాయిదా!

నిఖిల్‌ పెళ్లి వాయిదా!

5a
కరోనా ప్రభావం అన్ని రంగాలపైనా పడింది. మూవీ ఇండస్ట్రీ పైన ఈ ప్రభావం కొంచం ఎక్కువగానే కనిపిస్తుంది. అయితే కరోనా దెబ్బకు కొందరు పెళ్లిళ్లు కూడా వాయిదా వేసుకుంటున్నారు. కర్ణాటక మాజీ సీఎం కుమారుడు నిఖిల్ గౌడ వివాహం కూడా వాయిదా పడింది. నిఖిల్ హీరోగా తెలుగులో జాగ్వార్ అనేసినిమా లో నటించాడు. లక్ష మంది జనం మధ్య రామనగరలోని జానదలోక వద్ద భారీ ఏర్పాట్లతో వివాహం జరపాలని కుమారస్వామి భావించాడు. కాని కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పెళ్లిని వాయిదా వేయాలా లేదంటే కొద్దిమంది వీఐపీలు, బంధువుల మధ్య వివాహం చేయాలనే ఆలోచనలో కుమారస్వామి కుటుంబం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu