Homeతెలుగు Newsపిక్ టాక్ : కృతి ఘాటు గ్లామరసం.. హద్దులు గట్రా లేవ్ !

పిక్ టాక్ : కృతి ఘాటు గ్లామరసం.. హద్దులు గట్రా లేవ్ !

Kriti Kharbanda

బాలీవుడ్ బ్యూటీ కృతి కర్బంద నిత్యం సోషల్ మీడియాపై తన అందాలతో దాడి చేస్తూనే ఉంది. ఇన్‌స్టాగ్రామ్ లో బికినీ ఫోజులతో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. కృతి కర్బంద ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 8 మిలియన్ల మంది ఫాలో చేస్తున్నారంటేనే మనం కృతి కర్బంద ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఈ భామ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక బికినీ ఫోటోను పోస్ట్ చేసింది. ఎప్పటిలాగే తనకు అలవాటైన రీతిలో డ్రాయర్ లాంటి టాప్ ధరించి క్లీవేజ్ అందాలను పూర్తిగా ధారపోసింది. కృతి కర్బంద అందాల రాగాలకు, ఆమె వస్త్రధారణ తాళానికి లంకె బాగా కుదిరింది.

దీంతో కృతి కర్బంద లోని అందాల రాగాలు తాళాలు ప్రస్తుతం నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా కింద భాగం సగానికి పైగా స్పష్టంగా కనిపిస్తోంది. కృతి కర్బంద ఈ రేంజ్ లో రెచ్చిపోతుంది అనుకోలేదు అంటూ ఆమె ఫాలోవర్స్ షాక్ అవుతున్నారు. అసలు ఇన్నర్ వేర్ కనిపించేలా ఎలా ఫోజులు ఇచ్చింది ?. మరోపక్క ఈ ఫోటోకు కుర్ర నెటిజన్ల నుండి కిరాక్ రెస్పాన్స్ వచ్చింది. “కృతి కర్బందా ఏమైనా చేస్తోంది.. అవరం అయితే అవి కూడా తీస్తోంది. అందుకే ఆమె అంటే బాగా పిచ్చి’ అని ఒకరు, ‘ఇది పక్కా హాట్ స్టన్నింగ్ బ్యూటీ’.. అంటూ మరొకరు.. ‘కృతి కర్బంద ఆల్వేస్ క్యూట్”.. ” కృతి కర్బంద ఈజ్ ఆన్ ఫైర్” అంటూ కామెంట్లు పెట్టారు.

333790444 524577729795553 7999588980036084567 n

అయినా ఎంతసేపూ రోదనలకు వేదనలకు గురయ్యే ఫోజులు కంటే.. ఇలా గ్లామరస్ ఫోజులే బెటర్ కదా అంటూ మరికొంతమంది కృతి కర్బందకి సపోర్ట్ గా మెసేజ్ లు చేస్తున్నారు. ఏది ఏమైనా పై ఫోటోల కృతి కర్బంద పోజు చూస్తే ఎలాంటి నిరాశావాది అయినా కాసేపు మానసిక బాధలు మర్చిపోయి ఊరట పొందడం ఖాయం.

కత్తిలాంటి బ్లాక్ కలర్ పీలిక ధరించి.. అందాలను ఎంతో ఔదార్యంతో ధారపోస్తూ కృతి కర్బంద అలా కళ్ళు మూసుకుని ఓ రకమైన తన్మయత్వంలో కూర్చోవడం బాగా ఆకట్టుకుంది. ఒక్కటి మాత్రం నిజం.. ఈ పోజు, ఎక్స్ పోజింగ్ కి పరాకాష్ట అనేది నిజ్జంగా నిజం. కానీ కృతి కర్బంద లోని ఆ తన్మయత్వం మరో ఏ భామకు రాదు. రాలేదు. అదీ ఓన్లీ కృతి కర్బందకే సాధ్యం.

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu