HomeTelugu News'కె.జి.ఎఫ్ చాప్టర్2' మొదటి వారం కలెక్షన్లు..!

‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ మొదటి వారం కలెక్షన్లు..!

KGF 2 Goes Past 225 Crores In Hindi సూపర్ హిట్ మూవీ ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ కి సీక్వెల్ గా వచ్చిన ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ మూవీ ఫస్ట్ వీక్ ను సక్సెస్ ఫుల్ గా ఫినిష్ చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో యష్ హీరోగా నటించాడు. ఏప్రిల్ 14న విడుదలైన ఈ మూవీ మాస్ ఆడియెన్స్ ను యాక్షన్ మూవీస్ ను ఇష్టపడే వారిని అమితంగా ఆకట్టుకుంటుంది.ఇక తెలుగు రాష్ట్రాల్లో ‘కె.జి.ఎఫ్ 2’ మొదటి వారం కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం : 34.06 కోట్లు
సీడెడ్ : 9.04 కోట్లు
ఉత్తరాంధ్ర : 5.98 కోట్లు
ఈస్ట్ : 4.41 కోట్లు
వెస్ట్ : 2.68 కోట్లు
కృష్ణా : 3.25 కోట్లు
గుంటూరు : 3.55 కోట్లు
నెల్లూరు : 2.08 కోట్లు
——————————————————–
ఏపి + తెలంగాణ : 65.05 కోట్లు(షేర్)

‘కె.జి.ఎఫ్2’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో క్లీన్ హిట్ గా నిలవాలి అంటే రూ.75 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఆల్రెడీ రూ.65.05 కోట్ల షేర్ ను రాబట్టింది కాబట్టి ఇంకో రూ.9.95 కోట్ల షేర్ ను రాబట్టాలి. నిన్న కూడా ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ.2 కోట్లకి పైగా షేర్ ను రాబట్టింది. కాబట్టి రెండో వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉంది. అదే కనుక జరిగితే తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించినట్టే..!

Recent Articles English

Gallery

Recent Articles Telugu