సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. పక్కింటి అమ్మాయిలా.. చక్కని అభినయంతో..బొద్దుగా.. గ్లామర్ షోకి దూరంగా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. సావిత్రి బయోపిక్ ‘మహానటి’ సినిమాతో నేషనల్ అవార్డు అందుకుంది. ఈ మూవీతో తాను ఎంత బెస్ట్ యాక్టర్ అనేది ప్రూవ్ చేసుకుంది. ఆ తరువాత సినిమా సినిమాలు ఆమెకు పెద్దగా సక్సెస్ ఇవ్వలేదు.
దీంతో ఈ బ్యూటీ కమర్షియల్ హీరోయిన్ గా ప్రయత్నాలు మొదలు పెట్టింది.మొదటి నుండి పద్ధతిగా ఉండే కీర్తి సురేష్.. ఇటీవలే హద్దులు చెరిపేసింది. స్టార్ హీరోయిన్ గా నిలబడాలి అంటే గ్లామర్ షో చేయాల్సిందే అనే నిర్ణయానికి వచ్చినట్లు అమ్మాడు. ఈ నేపధ్యంలోనే ఈ మధ్యకాలంలో తరుచుగా ఇన్స్టాగ్రామ్ లో అందాల ప్రదర్శనతో కీర్తి సురేష్ రెచ్చిపోతుంది. ప్రస్తుతం హీరోయిన్స్ కాంపిటేషన్ కూడా ఎక్కువగానే ఉంది.ఈ క్రమంలో అవకాశాలు కోసం.. కీర్తి సురేష్ కూడా గ్లామర్ గేట్లు ఎత్తేసింది.
మొదటి సారిగా సర్కారువారిపాట సినిమాలో అల్ట్రా మోడరన్ క్యారెక్టర్ చేసింది. ఈ మూవీలో సాంగ్స్ లో కూడా గ్లామర్ గా కనిపించే ప్రయత్నం చేసింది. ఇదిలా ఉంటే ఈ మధ్య మరింత హాట్ గా కనిపించడానికి కీర్తి సిద్ధం అయ్యింది. తాజాగా ఈ భామ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన హాట్ ఫోటో షూట్ ఇప్పుడు వైరల్ గా మారింది.ఇందులో కలర్ ఫుల్ లాంగ్ ఫ్రాక్‌తో మెరిసిన కీర్తి సురేష్ ఎద అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. సోషల్ మీడియాలో కీర్తి సురేష్ చేసిన ఈ గ్లామర్ షో హాట్ టాపిక్ గా మారింది.
దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు