HomeTelugu Big StoriesKavya Thapar: నాలుగులో మూడు ఫట్.. మరి ఇంకోటి?

Kavya Thapar: నాలుగులో మూడు ఫట్.. మరి ఇంకోటి?

Kavya Thapar bags another disaster
Kavya Thapar bags another disaster

Kavya Thapar Movies:

కొంతమంది హీరోయిన్లకి ఒకే ఒక్క సూపర్ హిట్ తో విపరీతమైన పాపులారిటీ వచ్చేస్తుంది. కానీ పాపం కొంతమందికి ఎన్ని సినిమాలు కూడా అది ఏ మాత్రం వర్కౌట్ అవ్వదు. Kavya Thapar విషయంలో కూడా అదే జరిగింది పేరుకి ఈ సంవత్సరంలో ఆమె నాలుగు సినిమాల్లో నటించింది కానీ ఒక్కటి కూడా ఆమెకి కలిసి రావడం లేదు.

ఈ మాయ పేరేమిటో అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కావ్య థాపర్ ఏక్ మినీ కథ సినిమాతో బాగానే పేరు తెచ్చుకుంది. ఈ ఒక్క సినిమాతో ఒకేసారి నాలుగు సినిమా ఆఫర్లు వచ్చాయి. ఆమె నాలుగు సినిమాలకి ఓకే చెప్పేసింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ సంవత్సరంలో నాలుగు సినిమాలలో నటించింది.

మొదటగా ఈగల్ సినిమాలో నటించిన కావ్య ఆ సినిమా ఫ్లాప్ అవడంతో పెద్దగా పేరు రాలేదు. ఆ తర్వాత ఊరి పేరు భైరవకోన అనే సినిమాలోని కనిపించింది. ఇందులో మెయిన్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ అయినప్పటికీ సినిమా మొత్తం ఈమె పాత్ర ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఆశ్రమం కూడా ఫ్లాప్ అవడంతో ఈమెకి పెద్దగా ఉపయోగపడలేదు.

ఇక ఈమె హీరోయిన్గా ఈ ఏడాది విడుదలైన మూడవ సినిమా డబ్బులు ఇస్మార్ట్ రామ్ పోతినేని హీరోగా పూజ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం ఐటమ్స్ అంగులకి మాత్రమే కనిపించింది. ఈ సినిమా ఎలాగో లేదు.. సినిమాలు ఆమెవి పెద్ద నటించిన కూడా ఏమీ లేదు కాబట్టి ఆఫర్లు కూడా వచ్చే అవకాశం లేదు.

ఇక ఆమె చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా విశ్వం. గోపీచంద్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా గురించిన మిగతా వివరాలు ఇంకా తెలియనప్పటికీ ఈ సినిమా ఈ ఏడాది విడుదల కాబోతోంది. మరి ఈ సినిమాతో అయినా ఆమె హిట్ అందుకుంటే ఇండస్ట్రీలో ఇకపై ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. లేకపోతే చాలామంది హీరోయిన్ల లాగా ఈమె కూడా కనుమరుగ అయిపోతుందా అని ఫాన్స్ బాధపడుతున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu