Homeతెలుగు Newsపిక్ టాక్ : కరీనా ఇంత హాట్ నెస్ తగునా !

పిక్ టాక్ : కరీనా ఇంత హాట్ నెస్ తగునా !

Kareena is so hot

బాలీవుడ్ హాట్ బ్యూటీ ‘కరీనా కపూర్’ హాట్ ఫోటో షూట్లు పై తరుచుగా కథనాలను రాయాల్సి వస్తోంది. పైగా వయసు ముదిరిపోయాక, ఈ ముదురు భామ ఇప్పుడు తీరిగ్గా అందాల ఆరబోతలో తన హద్దులు చెరిపేసుకుంటుంది. ఎంతైనా కరీనా కపూర్ ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఉంటుంది కదా. పైగా గ్లామర్ ప్రవాహంలో ఎన్నో ఏళ్ల పాటు ఎంతగానో నలిగిపోయింది. పైగా రంగుల లోకంలో అందాల వెలుగులు వెదజల్లిన తార, మరి ఎందుకు నాలుగు గోడల మధ్య సైలెంట్ గా ఉంటుంది ?, ఉండదు గాక ఉండదు. అందులోనూ.. సినీ ప్రపంచంలోనే పుట్టి పెరిగి ఎదిగిన కరీనా కపూర్ లాంటి భామ అయితే.. అసలే ఉండదు. కరీనా కపూర్ కూడా ఉండటం లేదు. కొత్తగా బోల్డ్ సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది.

ఈ క్రమంలోనే కరీనా కపూర్ బోల్డ్‌ లుక్‌లో నెట్టింట సెగలు పుట్టిస్తోంది. బ్లాక్ బికినీ వేసుకుని పైగా ఒక చేయి ఎత్తి ఒళ్ళు విరుచుకుని నిలబడింది. మరో ఫొటోలో కాస్త ఒంగి ఎద అందాలు అడ్డు అదుపు లేకుండా పరిచేసింది. మొత్తానికి ఈ ఫొటోల్లో కరీనా కపూర్ అందాలు రెట్టింపు అయ్యాయి. హాట్ నెస్ తో నిండిపోయిన మెస్మరైజ్‌ లుక్‌లో కరీనా కపూర్ సందడి చేసిందీ. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫ్‌ డబ్బూ రత్నానీ రూపొందించిన ఫొటో షూట్‌లో కరీనా కపూర్ ఇలా బోల్డ్‌ లుక్‌లో కనిపించి నెటిజన్లు అవాకయ్యేలా చేసింది. అయినా, కరీనా కపూర్ కి బోల్డ్ లుక్ అండ్ ఎక్స్ పోజింగ్ కొత్తేమీ కాదులేండి. గతంలో ఎన్నో సార్లు అందరి దృష్టిని తన అందాల వైపు తిప్పుకుంది కరీనా.

Kareena

ప్రస్తుతం కరీనా కపూర్ పెద్దగా సినిమాలు చేయడం లేదు. దానికి తోడు ముదురు వయసులో ఘాటు అందాలు వెదజల్లుతున్నప్పటికీ కరీనా కపూర్ కి పెద్దగా అవకాశాలు రావడం లేదు. అందుకే, పరిధి దాటి ఎక్స్ ఫోజింగ్ లో కరీనా కపూర్ ఆ రకంగా ముందుకుపోతుంది. ఇష్టారాజ్యంగా ఇదిగో ఇలా రెచ్చిపోతుంది. నిత్యం ఇన్స్టా గ్రామ్ లో నెటిజన్లను నిద్ర లేకుండా చేయడానికి కరీనా కపూర్ పరితప్పిస్తోంది. ఐతే, తన హవాని మళ్లీ కొనసాగించడం కోసం, కరీనా కపూర్ మరీ ఇంత పచ్చిగా దిగజారిపోవడమే కొసమెరుపు.

అసలు కరీనా కపూర్ కి ఇలా బోల్డ్ లుక్స్ కోసం ఈ వయసులో బికినీ వేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ, కరీనా కపూర్ మాత్రం అందాల వెల్లువలో తగ్గేదే లేదు అంటూ విచ్చలవిడిగా రెచ్చిపోతుంది. మళ్లీ అగ్ర హీరోల సరసన, భారీ ప్రాజెక్టుల్లో నటించేందుకు కరీనా కపూర్ ఇలా ప్లాన్ చేసుకుంటుంది. దాని కోసమే అమ్మడు ఇష్టారాజ్యంగా ఇదిగో ఇలా రెచ్చిపోతుంది. మొత్తానికి అందరికీ తన అందచందాలతో ఆనందాన్ని పంచుతూ ముందుకు పోతుంది కరీనా కపూర్.

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu