HomeTelugu Big Storiesకన్నడ సూపర్‌స్టార్‌ పునీత్ కు రాజ్‌కుమార్‌ గుండెపోటు

కన్నడ సూపర్‌స్టార్‌ పునీత్ కు రాజ్‌కుమార్‌ గుండెపోటు

Kannada super star puneet r

ప్రముఖ కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు (శుక్రవారం) ఉదయం ఇంటిలో జిమ్‌ చేస్తోన్న సమయంలో గుండెపోటు రావడంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు.

దీంతో కుటుంబసభ్యులు బెంగళూరులోని విక్రమ్‌ ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు. విషయం తెలిసిన ఆయన అభిమానులు ఆసుపత్రి వద్దకు భారీ సంఖ్యలో తరలి వస్తుండడంతో ఆసుపత్రి చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. పునీత్ కుటుంబ సభ్యులను కర్ణాటక సీఎం పరామర్శించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu