సల్మాన్ పై కసురుకొన్న కంగనా !
సల్మాన్ చేసిన “రేప్” స్టేట్ మెంట్ పుణ్యమా అని అతగాడి స్టార్ డమ్ ప్రస్తుతం పాతాళానికి దగ్గరగా ఉంది. ఛాన్స్ దొరికిన ప్రతిఒక్కరూ సల్మాన్ కు క్లాస్ పీకుతున్నారు. ఈ లిస్ట్ లో ఇప్పుడు బాలీవుడ్ క్వీన్ కంగనా కూడా చేరింది.
నిన్న ముంబైలో జరిగిన ఓ మీడియా సమావేశంలో “సల్మాన్ చేసిన కామెంట్ చాలా దారుణం” అని చెప్పి, అలాగే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం అంటూ కవరింగ్ చేయడానికి ప్రయత్నించింది.
మరి కంగనా ఇచ్చిన స్టేట్ మెంట్ కి సల్మాన్ ఎలా రియాక్ట్ అవుతాడో.. అసలు రియాక్ట్ అవుతాడో లేదో కూడా తెలియదు!