మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజలు- కళ్యాణ్ దేవ్ జంట కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్నట్లు కొంత కాలంగా మీడియాలో కథనాలు వెలువడుతోన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఒకర్ని ఒకరు అన్ ఫాలో చేసుకోవడం..ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు డిలీట్ అవ్వడం వంటి సన్నివేశాలు ఇద్దరి మధ్య దూరాన్ని పెంచినట్లు వార్తలొస్తున్నాయి.
కళ్యాణ్ దేవ్ సినిమాలు చేయకపోవడం..మెగా ఈవెంట్లలో ఎక్కడా కళ్యాణ్ దేవ్ కనిపించకపోవడం…శ్రీజనే పాల్గొనడం వంటి సంకేతాలు ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగినట్లు రూమర్లు చక్కెర్లు కొడుతున్నాయి. తాజాగా కళ్యాణ్ దేవ్ షేర్ చేసిన ఓ పోస్ట్ చూస్తే ఇదంతా నిజమేనా? అన్న సందేహం కలగ మానదంటూ మరోసారి మీడియాలో కథనాలు పతాక స్థాయికి చేరాయి. ఈ వీడియోలో కళ్యాణ్ దేవ్-శ్రీజ కుమార్తె స్కూల్ లో ఓ కల్చర్ ఈవెంట్ లో పాల్గొంది. వేదిక పై నుంచి పేరెంట్స్ ఎక్కడ ఉన్నారా? అని వెతుకుతుంది.
ఒక్కసారిగా త్లిదండ్రులను చూడగానే సంతోషంతో ఎగ్జైట్ అవుతుంది. ఇదే వీడియో కళ్యాణ్ దేవ్ షేర్ చేసి..’ పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ..సహకారం కావాలి. మిస్సింగ్ నవిష్క.. నివ్రితి’ అంటూ ఇన్ స్టాలో ఈ పోస్ట్ చేసాడు. అది నెట్టింట వైరల్ గా మారింది. దీంతో నెటిజనులు పలు కామెంట్స్ చేస్తున్నారు.
పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ దక్కాలి. ఇద్దరి మధ్య మనసులో ఎలాంటి భావాలున్నా..వాటన్నింటిని పక్కనబెట్టి పిల్లల జీవితాలకే పూల బాట వేయాలంటూ కోరుతున్నారు.
ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు