టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు(మే 5) పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఎన్టీఆర్, భార్య లక్ష్మీ ప్రణతిల పెళ్లి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆనాడు డిజైన్ చేయించిన వివాహ పత్రిక విశేషంగా ఆకట్టుకుంటోంది. పలువురు అభిమానులు జూనియర్ ఎన్టీఆర్‌కు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా 2011లో ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిల వివాహం జరిగింది. 2014లో వీరికి తొలి సంతానంగా అభయ్‌రామ్ జన్మించాడు. 2019లో భార్గవ్ రామ్ పుట్టాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ (రౌధ్రం రణం రుధిరం) సినిమా చేస్తున్నాడు.
It’s been 10 years since you became an Ideal couple for us all. May the love you have shared in your first 10 years of marriage grow stronger as you grow old together.
Happy 10th wedding anniversary Annaya & Vadhinamma ❤️ pic.twitter.com/FbsJkTjlTA
— NTR Trends (@NTRFanTrends) May 5, 2021
Happy Wedding Anniversary in Adv
❤️💐తారకరామ లక్ష్మిప్రణీత💐❤️@tarak9999 #KomaramBheemNTR pic.twitter.com/EGurk069B9— Faridantr (@faridantr) May 4, 2021