ఈ నెల అక్టోబర్15న జనసేన భారీ కవాతుకు సిద్ధమవుతోంది. కొవ్వూరు నుంచి రాజమండ్రి వరకు ఈ కవాతు నిర్వహించనుంది. గోదావరిపై ఉన్నధవళేశ్వరం వంతెనపై ఈ కవాతు సాగనుంది. ఇక.. ఈనెల 7న పోలవరం ప్రాజెక్టు పర్యటనకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు. మరోవైపు.. పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో
పలువురు విజయనగరం జిల్లా నేతలు ఈరోజు చేరారు