బాలీవుడ్ హాట్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించింది తక్కువ సినిమాలే. వాటిలో హిట్లు కూడా అంతంత మాత్రమే. ఫలితంగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కి ఆశించిన బ్రేక్ మాత్రం దక్కలేదు. అలా అని నిరాశకు గురై “సినిమా ఇండస్ట్రీలో తొక్కేస్తారు, సినిమా ఇండస్ట్రీలో ప్రతిభకు సరైన గుర్తింపు ఉండదు, ఇక్కడ నెపోటిజం ఎక్కువ” అని విమర్శలు చేస్తూ విప్లవ మార్గం ఎంచుకోలేదు. గ్లామర్ మార్గం ఎంచుకుని హాట్ ఫోటో షూట్ లు చేస్తూ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఫిల్మ్ మేకర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇప్పటివరకు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఏదో ఒక కొత్త హాట్ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ జనాలను మురిపిస్తూ ఉండేది. కానీ, ఈ మధ్య అందాల పరిధి దాటేసింది.
బాయ్ ఫ్రెండ్ స్కామ్ లో ఇన్నాళ్లు నిందితురాలిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న జాక్వెలిన్ ఫెర్నాండేజ్ గత కొంతకాలంగా ఏకాంతంగా ఉంటుంది. ఈ ఏకాంతంలో అమ్మడికి ఓ తత్వం బోధపడిందట. దేవుడు ఇచ్చిన అందాల నిధులను నిరుత్సాహంలో పడేయకూడదు అని, వాటిని చూసి ఆనందించే వారిని.. వాటి ద్వారా మరింత ఆనంద పెట్టాలని జాక్వెలిన్ ఫెర్నాండేజ్ డిసైడ్ అయినట్లు ఉంది. అందుకే, ఆ దిశగా తన ప్రయాణం మొదలు పెట్టింది. దీంతో తన ఇన్స్టా ఖాతా నిండా తన ఘాటు భంగిమలను, తన బరువైన సొగసుల గుమగుమలను జాక్వెలిన్ ఫెర్నాండేజ్ విచ్చలవిడిగా వెదజల్లింది.
ఈ క్రమంలో తాజాగా కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల దెబ్బకు నెటిజన్లు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గ్లామర్ లోకంలో పడి నలిగిపోతున్నారు. ఆ స్థాయిలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన అందాల టచ్ ఇచ్చింది. ముఖ్యంగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆ హాట్ సిల్వర్ కలర్ ఫొటోలో.. ఆ నవ్వు… ముత్యాల్లాంటి పలువరుస.. అలాగే ఆ జుట్టు చూస్తే ఎవరైనా వెతుక్కుని మరీ వచ్చి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కి ఏదో ఒక సినిమా ఆఫర్ ఇవ్వాల్సిందే. ఆ రేంజ్ లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన వలపుల వయ్యారాలను ఒలకబోసింది.
మొత్తానికి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హాట్ ఫోటోలకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. “ఇంత కసిగా ఉంటే ఎలా జాక్వెలిన్ బ్యూటీ ?”.. “హే.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. నువ్వు నిప్పు కంటే వేడిగా ఉన్నావే”.. “అబ్బా.. ఆ స్మైలింగ్ పేస్ ను అలాగే చూస్తూ ఉండిపోవచ్చు’ అంటూ కొందరు నెటిజన్లు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హాట్ పిక్స్ పై రకరకాల కామెంట్లు పెడుతూ అమ్మడు ఫోటోలతో రచ్చ చేస్తున్నారు. మరి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గ్లామరస్ ఫోటోల పై మీరు ఒక లుక్కేయండి.
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు