HomeTelugu Big Storiesఇంటర్నెట్ బ్రేక్.. కుర్రకారే టార్గెట్.. జూమ్ చేసిన అందాలతో పూనమ్ పాండే వీడియోలు

ఇంటర్నెట్ బ్రేక్.. కుర్రకారే టార్గెట్.. జూమ్ చేసిన అందాలతో పూనమ్ పాండే వీడియోలు

8 17
హాట్ మోడల్, శృంగార తార పూనమ్ పాండే సోషల్ మీడియాలో వల్గర్ ఫోజులతో ఎప్పుడూ హల్ చల్ చేస్తూ ఉంటుంది. ఆమె అందాల ఆరబోతకు అడ్డే లేకుండా పోయింది. కుర్రకారుని రెచ్చగొట్టేలా ఎక్స్ ఫోజింగులతో వీడియోలు పెట్టడం పూనమ్ పాండే తరువాతే ఎవరైనా. పూనమ్ పాండేకు బికినీ ఫోజులు, అర్థ నగ్నంగా అందాలు ప్రదర్శించడం కొత్తేమి కాదు. తాజాగా పూనమ్ పాండే మరీ దిగజారిపోయేలా ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

పూనమ్ పాండే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో ఇంటర్నెట్ ని బ్రేక్ చేస్తోంది. తన ఎద అందాలపై ఎలాంటి ఆచ్చాదన లేకుండా కేవలం చేతులని అడ్డుపెట్టుని వీడియో చేసింది. పూనమ్ పాండే అందాలని ఈ వీడియోలో జూమ్ చేసి మరీ చూపించారు. కుర్రకారు టార్గెట్ గానే పూనమ్ పాండే ఈ వీడియో చేసినట్లు కనిపిస్తోంది.

8a 1

పూనమ్ పాండే ఇంతలా దిగజారి అందాల ప్రదర్శన చేయడానికి కారణం ఉంది. ఆమె ఒక ప్లాన్ ప్రకారమే యువతని టార్గెట్ చేస్తోంది. ఈ వీడియో పూర్తిగా చూడాలంటె పూనమ్ పాండే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని కామెంట్ పెట్టింది. తన యాప్ పబ్లిసిటీ కోసమే పూనమ్ పాండే ఇంతలా వల్గర్ ఫోజులతో వీడియోలు చేస్తోందనే కామెంట్ వినిపిస్తోంది. గతంలో కూడా పూనమ్ పాండే ఇలాంటి వీడియో చేసి తన యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది.

పూనమ్ పాండే తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలతో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తనకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు అన్నట్లుగా సోషల్ మీడియాలో ఈ అమ్మడి వ్యవహారం ఉంటుంది. ఎన్ని విమర్శలు ఎదురైనా ఘాటైన అందాలు ప్రదర్శించడంలో వెనకడుగు వేయదు ఈ భామ. పూనమ్ పాండే కు ఇంస్టాగ్రామ్లో 2 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు

Recent Articles English

Gallery

Recent Articles Telugu