HomeTelugu Trendingఅనురాగ్‌ కశ్యప్‌, తాప్సీల ఇంటిపై ఐటీ దాడులు

అనురాగ్‌ కశ్యప్‌, తాప్సీల ఇంటిపై ఐటీ దాడులు

Income tax raid on taapsee
ముంబైలో బాలీవుడ్ ఫిలిం మేకర్స్‌పై ఐటీ దాడులు నిర్వహించారు. ప్రముఖ సినీ నిర్మాతలు, దర్శకులు అనురాగ్ కశ్యప్, వికాస్ భల్, మధు మంతెనలతో పాటుగా నటి తాప్సీ ఇళ్లు, ఆఫీసులపై ముంబైలో బుధవారం ఐటీ శాఖ దాడులు జరిపింది. ప్రస్తుతం ఐటీ సోదాలు సాగుతున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి. పన్ను ఎగవేత ఆరోపణలతో వీరిపై ఐటీ దాడులు జరిగాయనేది టాక్‌. ఫాంథ‌మ్ ఫిల్మ్స్‌తో పాటు 22 ప్ర‌దేశాల్లో ఐటీ శాఖ సోదాలు నిర్వ‌హిస్తున్న‌ది. ఈ దాడుల‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం ఇంకా అందాల్సి ఉన్న‌ది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu