Homeతెలుగు News'భగవంత్ కేసరి'గా బాలకృష్ణను బాలీవుడ్‌కు తీసుకెళ్తే?

‘భగవంత్ కేసరి’గా బాలకృష్ణను బాలీవుడ్‌కు తీసుకెళ్తే?

If Balakrishna is taken to Bollywood as Bhagwant Kesari

టాలీవుడ్ స్టార్ హీరోస్, డైరెక్టర్స్ పాన్ ఇండియా మోజులో ఉన్నారు. ప్రజెంట్ స్టార్ హీరోతో సినిమా చేసే ప్రతి డైరెక్టర్ నార్త్ ఆడియన్స్‌ను ఎలా అట్ట్రాక్ట్ చేయాలని స్టోరీ రైటింగ్ నుంచి ఆలోచిస్తున్నారు. బాలకృష్ణతో సినిమా చేస్తున్న అనిల్ రావిపూడి సైతం తన సినిమాను హిందీలో రిలీజ్ చేసే ప్లాన్స్ చేస్తున్నారట.

బాలకృష్ణ హీరోగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ ఫిల్మ్ చేస్తున్నారు. టైటిల్ రేపు 108 హోర్డింగ్స్ మీద రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. టాలీవుడ్ హిస్టరీలో జస్ట్ ఓ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ కోసం ఇలా చేయడం ఫస్ట్ టైమ్. అఫీషియల్‌గా టైటిల్ అనౌన్స్ చేయలేదు కానీ ‘భగవంత్ కేసరి’ ఫిక్స్ చేశారనేది బయటకొచ్చింది. ఐ డోంట్ కేర్ క్యాప్షన్.

‘భగవంత్ కేసరి’గా బాలకృష్ణను బాలీవుడ్‌కు తీసుకెళ్తే ప్రయోజనం ఎంతుంటుందని లెక్కలు వేస్తున్నారు. ‘అఖండ’కు నార్త్ నుంచి అప్రిసియేషన్ వచ్చింది. హిందుత్వం కోసం సినిమాలు చూసే జనాలు కూడా ఆ సినిమాను చూశారు. బాలకృష్ణ నార్త్ సైడ్ యంగ్ ఆడియన్స్‌ను అట్ట్రాక్ట్ చేశారు.

‘భగవంత్ కేసరి’ కోసం అనిల్ రావిపూడి యూనివర్సల్ కాన్సెప్ట్ సెలెక్ట్ చేశారు. తన సోదరుని కుమార్తెకు అన్యాయం జరిగితే పోరాటం చేసే వ్యక్తిగా బాలకృష్ణ రోల్ డిజైన్ చేశారు. బాలీవుడ్ మూవీస్ ‘పింక్’, ‘తప్పడ్’ సక్సెస్ అయ్యాయి. ఈ టైపు కాన్సెప్ట్స్ లైక్ చేసే ఆడియన్స్ ఉంటారు. బాలకృష్ణ కాబట్టి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. మాస్ జనాలకు ఎక్కే ఫైట్స్ కూడా ఉంటాయి. నార్త్ ఇండియాలో పబ్లిసిటీ చేసి రిలీజ్ చేస్తే యూజ్ ఉంటుందని ట్రేడ్ ఎనలిస్ట్స్ అంచనా.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu