HomeTelugu Newsలే లడక్ లో సాంగ్స్ పూర్తి చేసుకున్న "ఇది నా లవ్ స్టోరీ "

లే లడక్ లో సాంగ్స్ పూర్తి చేసుకున్న “ఇది నా లవ్ స్టోరీ “

లే లడక్ లో  సాంగ్స్ పూర్తి చేసుకున్న “ఇది నా లవ్ స్టోరీ “
   
   తరుణ్ ,ఓవియా జంటగా రామ్ ఎంటర్ టైనర్స్  బ్యా నర్   పై రమేష్ గోపి దర్శకత్వం లో అభిరామ్  సమర్పణలో    ఎస్ .వి ప్రకాష్ నిర్మిస్తున్న   చిత్రం “ఇది నా లవ్ స్టొరీ “.  ఒక సాంగ్ మినహా చిత్రీకరణ పూర్తి  చేసుకుంది .ఈ చిత్ర విశేషాలను దర్శకుడు తెల్పుతూ …..”లే లడక్ , కులుమనాలి లో చిత్రీకరించిన సాంగ్స్ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి . మూడు పాత్రలలో  తరుణ్ నటన అందరిని ఆకట్టుకుంటుంది .లవర్ బాయ్ గా  తరుణ్ కి వున్న  ఇమేజ్  ఏమాత్రం తగ్గకుండా పూర్తి స్థాయి లవ్ స్టొరీ ని అన్ని  వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా  రూపొందించాము . ప్రముఖ సంగీత దర్శకుడు  ఏ .ఆర్ రెహమాన్ శిష్యుడు శ్రీనాథ్ విజయ్ ని  సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం . నిర్మాత  ఎస్ .వి  ప్రకాష్ సహకారం తో  ఎక్కడా  రాజీ పడకుండా చిత్రాన్ని  పూర్తి చేసాం . డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న  మా చిత్రం ఆడియో ని వచ్చే నెలలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం . అని అన్నారు .
C80A7133

Recent Articles English

Gallery

Recent Articles Telugu