HomeTelugu Newsనేను రూమర్స్‌ పట్టించుకోను: అనిల్‌ రావిపూడి

నేను రూమర్స్‌ పట్టించుకోను: అనిల్‌ రావిపూడి

4 3‘సుప్రీం, పటాస్, రాజా ది గ్రేట్’ వంటి హిట్‌ సినిమాలతో దూసుకుపోతున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి. ఎలాంటి వివాదాల జోలికి వెళ్ళని ఈ దర్శకుడిపై కొన్నాళ్లుగా ఒక హీరోయిన్‌తో సంబంధం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. త్వరలో విడుదలకానున్న ‘ఎఫ్ 2’ చిత్ర ప్రమోషన్లలో పాల్గొన్న అనిల్ రావిపూడి ఆ రూమర్లపై స్పందిస్తూ నాకు హీరోయిన్‌తోనూ సంబంధం లేదు. నేను ఎలాంటి వాడినో నా వాళ్లకు తెలుసు. పరిశ్రమలో ఇలాంటి రూమర్స్ కామన్. వాటిని పట్టించుకుంటూ పోతే పనిచేయలేం. అందుకే వాటిని అస్సలు పట్టించుకోను అంటూ నేరుగా సమాధనమిచ్చాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu