HomeTelugu Big StoriesBigg Boss 8 Telugu ఇంట్లో హౌస్‌మేట్స్ యుద్ధం.. ఈ వారం ఎలిమినేషన్ ఎవరికి?

Bigg Boss 8 Telugu ఇంట్లో హౌస్‌మేట్స్ యుద్ధం.. ఈ వారం ఎలిమినేషన్ ఎవరికి?

Housemates Gang Up on this wildcard – Watch the Drama Unfold!
Housemates Gang Up on this wildcard – Watch the Drama Unfold!

Bigg Boss 8 Telugu elimination:

Bigg Boss 8 Telugu సీజన్ రోజురోజుకీ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇటీవల జరిగిన ఎలిమినేషన్‌లో సీత అనూహ్యంగా బయటకు వెళ్లిపోవడంతో అందరికి షాక్ ఇచ్చింది. గత వారం వరకు మెహబూబ్ దిల్ సే బయటకు వెళ్తాడని అనుకున్న తరుణంలో, సీత షో నుండి బయటకు వెళ్ళడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.

ఇక తాజాగా, సోమవారం నామినేషన్లు కూడా మరింత రసవత్తరంగా సాగాయి. చాలా మంది హౌస్‌మేట్స్ డాక్టర్ నుండి నటుడిగా మారిన గౌతమ్ కృష్ణను టార్గెట్ చేస్తూ నామినేషన్‌కు పెట్టడం విశేషం. కొత్త హౌస్‌మేట్స్ సైతం గౌతమ్‌పై ప్రత్యేకంగా గురిపెట్టడంతో, ఈ వారం ఎవరూ ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

ఇంతకు మించి, ఈమధ్య ఎపిసోడ్‌లో గౌతమ్, అవినాష్, రోహిణి మధ్య పెద్ద గొడవ చోటుచేసుకోనుంది. ముగ్గురు మధ్య మాటల యుద్ధం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. ఈ వారం ఎలిమినేషన్‌కి నామినేట్ అయిన వాళ్ళలో ఎవరికి ఎలిమినేషన్ పడుతుందో చూడాల్సి ఉంది.

Read More: Tollywood లో ఒకటి తక్కువ అయింది.. అదేంటంటే

Recent Articles English

Gallery

Recent Articles Telugu