HomeTelugu Trending'హిడింబ' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘హిడింబ’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

hidimba release date

యాంకర్‌ ఓంకార్‌ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హిడింబ’. గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాకి, అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్‌ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 20వ తేదీన ఈ సినిమాను విడుదల ప్రకటిస్తూ.. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

యాక్షన్ సీన్ కి సంబంధించిన పోస్టర్ లో అశ్విన్ బాబు కనిపిస్తున్నాడు. ఈ సినిమా కథ చాలా విభిన్నంగా ఉంటుందని.. రెండు టైమ్ లైన్స్ లో ఈ సినిమా కథ సాగుతుందని ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతుంది. ఈ సినిమా పై అశ్విన్‌ బాబు చాలా హోప్స్‌ పెట్టుకున్నాడు. ఈ సినిమాలో నందిత శ్వేత హీరోయిన్‌గా నటిస్తుంది. వికాస్ బాడిసా ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu