HomeTelugu Trendingవిశాల్ తండ్రి ఫిట్ నెస్ చూశారా!

విశాల్ తండ్రి ఫిట్ నెస్ చూశారా!

Hero vishal father gk reddy
తమిళ నటుడు విశాల్ తండ్రి, సీనియర్ ప్రొడ్యూసర్ జీకే రెడ్డి ఇటీవలే కరోనా బారినపడి, కొలుక్కొన్న సంగతి తెలిసిందే. 82 ఏళ్ల జీకే రెడ్డి ఇప్పటికీ తనయుడు విశాల్ తో పోటీ పడేలా ఫిట్ గా ఉండడం చూపరులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ మధ్యే ఆయన ఓ వీడియోలో తన హెల్త్ సీక్రెట్ తెలిపారు. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నందున బయటికి వెళ్లే పరిస్థితి లేదని, అయితే ఇంట్లో ఉండి కూడా ఫిట్ నెస్ పెంపొందించుకోవచ్చని అన్నారు. తేలికపాటి వ్యాయామాలు కూడా ఆరోగ్యంగా ఉంచుతాయని, క్రమం తప్పకుండా చేస్తే ఏ వయసులో అయినా ఫిట్ గా ఉండొచ్చని స్పష్టం చేశారు. జీకే రెడ్డి పోస్టు చేసిన ఫిట్ నెస్ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu