HomeTelugu Trendingఆడపిల్లకు జన్మనిచ్చిన హరితేజ

ఆడపిల్లకు జన్మనిచ్చిన హరితేజ

Hariteja blessed a baby gi

తెలుగు బిగ్‌బాస్‌ ఫేమ్‌, యాంకర్ హరితేజ సోమవారం ఆడపిల్లకు జన్మనిచ్చింది. టీవీ సీరియల్స్ లో నటిస్తూ, యాంకర్ గానూ రాణించింది. ఆపై పలు చిత్రాలలో నటించింది. హరితేజ వివాహం 2015లో దీపక్ ని వివాహం చేసుకుంది. గత ఏడాది తన ప్రెగ్నెన్సీ గురించి హరితేజ సోషల్ మీడియాలో తెలిపింది. అప్పటి నుండీ ఎప్పటికప్పుడు తన ప్రెగ్నెన్సీ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూనే ఉంది. ఏప్రిల్ 5న ఆడపిల్లకు జన్మనిచ్చిన విషయాన్ని ‘ఇట్స్ బేబీ గర్ల్’ అంటూ హరితేజ తన భర్తతో ఉన్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దాంతో నెటిజన్లు ఆమెను అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ ఏడాది విడుదలైన ‘అల్లుడు అదుర్స్, జాంబిరెడ్డి’ చిత్రాలలోనూ హరితేజ నటించింది.

 

View this post on Instagram

 

A post shared by Hari Teja (@actress_hariteja)

Recent Articles English

Gallery

Recent Articles Telugu