HomeTelugu Trendingపవన్‌ కల్యాణ్‌ 28వ మూవీ పోస్టర్‌..

పవన్‌ కల్యాణ్‌ 28వ మూవీ పోస్టర్‌..

Harish shankar with pawan kపవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ తరువాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు పలు సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ మోషన్‌ పోస్టర్‌, 27వ సినిమా ప్రీలుక్‌ రిలీజ్‌ చేశారు.

ఇక తాజాగా హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో పవన్ నటిస్తున్న 28వ చిత్రాన్నికి సంబంధించిన పోస్టర్ ను హరీశ్ శంకర్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా… దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu