నటి, యాంకర్ హరితేజ మొదటి సారి తన బేబిని పరిచయం చేసింది. పెళ్లిరోజు సందర్భంగా తమ కూతురి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. పాప రాకతో తమ వివాహ వార్షికోత్సవం మరింత ప్రత్యేకంగా మరిందని తెలిపింది. భర్త దీపక్‌తో కలిసి బిడ్డను ఎత్తుకున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా పలవురు బుల్లితెర ప్రముఖులు సహా నెటిజన్లు హరితేజకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఏప్రిల్ 5న హరితేజ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
View this post on Instagram