HomeTelugu Trendingకాబోయే భర్తను పరిచయం చేసిన హన్సిక

కాబోయే భర్తను పరిచయం చేసిన హన్సిక

Hansika motwani shares her

హీరోయిన్‌ హన్సిక మోత్వానీ తన పెళ్లి కబురు చెప్పింది. తన స్నేహితుడైన సోహైల్ ఖతూరియాను పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇన్ స్టా గ్రామ్ లో ప్రకటించింది. ఈఫిల్ టవర్ ముందు సొహైల్ తనకు ప్రపోజ్ చేస్తుండగా, హన్సిక నవ్వుతున్న ఫొటోను షేర్ చేసింది. దీంతో పలువురు సెలబ్రిటీలు హన్సికకు విషెస్‌ చెబుతున్నారు.

అనుష్కశెట్టి, ఖుష్బూ, శ్రియారెడ్డి, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తదితరులు హన్సికకు, ఇన్ స్టా గ్రామ్ కామెంట్స్ సెక్షన్ లో శుభాకాంక్షలు తెలిపారు. రాజస్థాన్ లోని జైపూర్ మండోట కోట ప్యాలస్ లో హన్సిక వివాహం ఉంటుందని సమాచారం. డిసెంబర్ 2 నుంచే వీరి వివాహ వేడుక సంబరాలు మొదలు కానున్నాయి అని తెలుస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu