Diwali Box Office Winners List:
ఈ దీపావళి సీజన్ భారతీయ సినిమా పరిశ్రమకు ఒక మైలురాయి గా నిలిచింది. వివిధ భాషల చిత్రాలు బాక్సాఫీస్ పై పుంజుకున్నాయి. అమరన్ పేరుతో శివ కార్తికేయన్ నటించిన సినిమా అక్టోబర్ 31న విడుదలై ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లను సాధించింది. యాక్షన్ ప్రేమ కథ గా ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని ₹250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సాధించింది.
Frame of the Year 🫶🏻 #Amaran pic.twitter.com/I5MjOHtDWw
— Aheen A (@AheenMaxi) November 6, 2024
మరోవైపు, భూల్ భులైయా 3 కూడా అనీస్ బాజ్మీ దర్శకత్వంలో విజయవంతమైంది. భారీ పోటీ మధ్య రిలీజ్ అయినప్పటికీ, ఈ చిత్రం ₹300 కోట్ల వసూళ్ళను సాధించింది. రోహిత్ శెట్టి తెరకెక్కించిన సింగం అగైన్ కూడా సమానంగా పోటీ పడుతూ ₹300 కోట్ల గ్రాస్ ను అందుకుంది.
MANJU!! I’m coming for you 🤙🏻👻 #RoohBabaVsManjulika This Diwali 🔥
Get ready for an epic face-off !! #BhoolBhulaiyaa3 🔥
#YeDiwaliBhoolBhulaiyaaVaali https://t.co/DC2lCTTlRF@BazmeeAnees @MadhuriDixit @vidya_balan @tripti_dimri23 #BhushanKumar #KrishanKumar @muradKhetani… pic.twitter.com/eP8eTJdz9Y— Kartik Aaryan (@TheAaryanKartik) October 9, 2024
తెలుగు చిత్రసీమ కూడా దీపావళి సమయంలో విజయవంతంగా నిలిచింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లక్కీ భాస్కర్ సినిమా ₹100 కోట్ల వసూళ్ళను చేరుకుంది. ఇక కిరణ్ అబ్బవరం నటించిన కేఏ కూడా మంచి వసూళ్లను సాధించడానికి సిద్ధంగా ఉంది, ఇది సుమారు ₹30 కోట్ల వరకు సాధిస్తుందని అంచనా.
The 𝑫𝑰𝑾𝑨𝑳𝑰 𝑴𝑬𝑮𝑨 𝑩𝑳𝑶𝑪𝑲𝑩𝑼𝑺𝑻𝑬𝑹 #LuckyBaskhar grosses over 𝟑𝟗.𝟗 𝐂𝐑+ in 3 Days Worldwide 🔥💰
Experience the #BlockbusterLuckyBaskhar at theatres near you now! 💥🤩
In Cinemas Now – Book your tickets 🎟 ~ https://t.co/TyyROziA89 @dulQuer #VenkyAtluri… pic.twitter.com/Bt7b6rmzrR
— Sithara Entertainments (@SitharaEnts) November 3, 2024
కన్నడ సినిమా పరిశ్రమలో బఘీరా చిత్రం మొదట స్లోగా స్టార్ట్ అయినా, మంచి టాక్ తో విజయవంతమైంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ సినిమాలు అన్ని బాక్సాఫీస్ పై పుంజుకోవడం ద్వారా దీపావళి సీజన్ విజయవంతంగా మారింది. బ్రదర్, బ్లడీ బెగ్గర్ వంటి చిత్రాలు మాత్రం ఆశించిన స్థాయిలో నిలవలేదు.
ALSO READ: సమంత నటించిన Citadel వెబ్ సిరీస్ ఎలా ఉందంటే!