HomeTelugu Trendingఇండియా లో ధనవంతులైన టాప్ 6 కమెడియన్ల జాబితా లో Brahmanandam స్థానం ఏదో తెలుసా?

ఇండియా లో ధనవంతులైన టాప్ 6 కమెడియన్ల జాబితా లో Brahmanandam స్థానం ఏదో తెలుసా?

Guess Brahmanandam's position in the list of Top 6 Rich Comedians in India
Guess Brahmanandam’s position in the list of Top 6 Rich Comedians in India

Brahmanandam in Top Rich Comedians:

సినిమాలు, స్టాండప్ కామెడీ, టీవీ షోలు— ఇవన్నీ మిమ్మల్ని న‌వ్వించ‌డమే కాదు, కోటీశ్వరుల‌ను కూడా చేస్తాయి. భారత్‌లో చాలా మంది హాస్యనటులు తమ ప్రతిభతో గొప్ప గుర్తింపు సంపాదించుకున్నారు. మరి, 2025 నాటికి టాప్ 6 రిచెస్ట్ కామెడియన్స్ ఎవరో తెలుసుకుందాం!

1. బ్రహ్మానందం – భారతదేశంలో నంబర్ వన్

తెలుగు ఇండస్ట్రీని నవ్వులతో ఊపేసిన బ్రహ్మానందం, గిన్నిస్ రికార్డుదారుడు కూడా. 1000కి పైగా సినిమాల్లో నటించి, పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఆయన సంపద అక్షరాల రూ. 490 కోట్లు!

2. కపిల్ శర్మ – టీవీ కామెడీ కింగ్

టీవీ కామెడీ షోల పరంగా కపిల్ శర్మ అగ్రస్థానంలో ఉంటాడు. ‘ది కపిల్ శర్మ షో’ ద్వారా కోట్లకు పడగలెత్తుతున్నాడు. ఆయన నికర సంపద రూ. 300 కోట్లు.

3. జానీ లీవర్ – బాలీవుడ్ లెజెండరీ కామెడియన్

జానీ లీవర్ బాలీవుడ్‌లో మూడు దశాబ్దాలుగా హాస్యం పంచుతున్నాడు. ఆయన నికర సంపద రూ. 277 కోట్లు.

4. గౌరవ్ కపూర్ – యూట్యూబ్ స్టార్

స్టాండప్ కామెడీతోపాటు యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన గౌరవ్, తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్‌తో కోట్లను సంపాదిస్తున్నాడు. నికర సంపద రూ. 90 కోట్లు.

5. వీర్ దాస్ – ఇంటర్నేషనల్ ఫేమ్

నెట్‌ఫ్లిక్స్ స్పెషల్స్, బాలీవుడ్ సినిమాలు వీర్ దాస్‌ను అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చాయి. ఆయన సంపద రూ. 82 కోట్లు.

6. రాజ్‌పాల్ యాదవ్ – సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్

రాజ్‌పాల్ యాదవ్ హిందీ సినిమాల్లో తన వినూత్నమైన హాస్యంతో ప్రత్యేకత సాధించాడు. కమెడియన్‌గా స్టార్ స్టేటస్ పొందిన రాజ్‌పాల్ యాదవ్ సంపద రూ. 80 కోట్లు.

ఈ హాస్యనటులంతా నిరంతరం ప్రేక్షకులను నవ్విస్తూనే, కోటీశ్వరులుగా ఎదిగారు. టీవీ, సినిమాలు, యూట్యూబ్— వీరు తన టాలెంట్‌తో డబ్బు, పేరు రెండూ సంపాదించుకున్నారు!

ALSO READ: Jr NTR పెట్టుకున్న వాచ్ ధర తెలిస్తే మైండ్ బ్లాక్

Recent Articles English

Gallery

Recent Articles Telugu