Game Changer vs Daaku Maharaj: Ticket Prices in AP:
వైఎస్ జగన్ ప్రభుత్వానికి గుడ్‌బై చెప్పిన తర్వాత టాలీవుడ్ పరిశ్రమలో టికెట్ రేట్లపై తీవ్ర ఒత్తిడి తగ్గిపోయింది. ఈ కొత్త మార్పుల కారణంగా నిర్మాతలు తమ సినిమాల టికెట్ రేట్లను నిర్ణయించుకుని ప్రభుత్వ అనుమతి పొందుతున్నారు. సంక్రాంతి రిలీజ్‌లకు రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమాలకు ప్రత్యేక షోస్, టికెట్ రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
Game Changer:
పెరిగిన టికెట్ రేటు: మల్టిప్లెక్సుల్లో ₹175, సింగిల్ స్క్రీన్స్‌లో ₹135 (GST సహా)
ఫ్యాన్స్ షో టైమ్: రాత్రి 1 AM
టికెట్ ధర: ₹600
Daaku Maharaj:
అధిక టికెట్ రేటు: మల్టిప్లెక్సుల్లో ₹135, సింగిల్ స్క్రీన్స్‌లో ₹110 (GST సహా)
ఫ్యాన్స్ షో టైమ్: ఉదయం 4 AM
టికెట్ ధర: ₹500
సంక్రాంతికి వస్తున్నం సినిమాకు కూడా టికెట్ రేట్లను పెంచడానికి అనుమతి లభించింది. మల్టిప్లెక్సుల్లో ₹125, సింగిల్ స్క్రీన్స్‌లో ₹100 అదనపు ఛార్జ్ నిర్ణయించారు. ఈ విధంగా, ప్రభుత్వానికి కూడా ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి పండుగ సీజన్‌లో టికెట్ రేట్ల పెంపును బాగానే అందిస్తున్నారు.