టాలీవుడ్ నటుడు సత్యదేవ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫుల్ బాటిల్’. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లు సినిమాపై ఆసక్తిని కలిగించాయి.
ఇక తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్ ప్రకటించారు. ఈ టీజర్‌లో అన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి. కామెడీ ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో సత్యదేవ్ మెర్క్యూరీ సూరి పాత్రలో నటిస్తున్నాడు. సంజనా ఆనంద్ హీరోయిన్‌గా నటిస్తుంది.
శరవంత్ రామ్ క్రియేషన్స్, ఎస్‌డి కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మజీ, సాయి కుమార్, సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ విడుదలకు రెడీ అవుతుంది.
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు