HomeTelugu Big StoriesFrom SRK to Sara Ali Khan: బాలీవుడ్ సెలబ్రిటీలు పెళ్లిళ్లలో పర్ఫార్మ్ చేసినందుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలుసా?

From SRK to Sara Ali Khan: బాలీవుడ్ సెలబ్రిటీలు పెళ్లిళ్లలో పర్ఫార్మ్ చేసినందుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలుసా?

From SRK to Sara Ali Khan: Here's how much Bollywood celebrities charge to perform at weddings!
From SRK to Sara Ali Khan: Here’s how much Bollywood celebrities charge to perform at weddings!

From SRK to Alia: Celebeities remuneration for weddings:

బాలీవుడ్‌ సెలబ్రిటీలు వివాహ వేడుకలలో తళుక్కుమనే డ్యాన్స్ ప్రదర్శనలు చేయడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో బాలీవుడ్ కింగ్‌ షారుఖ్‌ ఖాన్‌ తమ హిట్‌ సాంగ్స్‌తో అలరిస్తూ ఆ వేడుకకు మరింత ప్రత్యేకతను తెచ్చారు. అలాగే నోరా ఫతేహి, కార్తిక్ ఆర్యన్, సారా అలీ ఖాన్ వంటి స్టార్లు వారి గ్లామర్ , ఎనర్జీతో అందరిని ఆకట్టుకున్నారు. కానీ వారు దీనికి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసా?

షారుఖ్‌ ఖాన్
పెళ్లి వేడుకలలో షారుఖ్‌ ఖాన్‌ పాల్గొనడం అన్నది అతని ఫ్యాన్స్‌కు నిజమైన ట్రీట్‌. ఢిల్లీలో జరిగిన ఓ ఈవెంట్‌లో ఆయన జూమే జో పఠాన్‌, ప్రిటీ వుమెన్ వంటి పాటలపై డ్యాన్స్ చేసి కొత్త జంటతో కలిసి సందడి చేశారు.
పారితోషికం: సుమారు రూ. 8 కోట్లు

నోరా ఫతేహి
నోరా ఫతేహి ఎనర్జిటిక్‌ డ్యాన్స్‌ ప్రదర్శనలు ఎల్లప్పుడూ హైలైట్‌గా ఉంటాయి. ఈమధ్యనే ఆమె నాచ్ మేరి రాణి పాటకు చేసిన డ్యాన్స్‌ అందరినీ ఆకట్టుకుంది.
పారితోషికం: సుమారు రూ. 2 కోట్లు

కార్తిక్ ఆర్యన్
కార్తిక్‌ ఆర్యన్‌ తన స్టైలిష్‌ డ్యాన్స్‌ మూమెంట్స్‌తో పెళ్లి వేడుకలను మరింత ఉత్సాహభరితంగా మార్చేస్తారు.
పారితోషికం: సుమారు రూ. 1.5 కోట్లు

సారా అలీ ఖాన్
తన చలాకీతనంతో అందర్నీ అలరించే సారా అలీ ఖాన్‌ పెళ్లి వేడుకలలో యువతకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
పారితోషికం: సుమారు రూ. 1 కోటి

ఇలాంటి వేడుకలకు ఈ స్టార్లను ఆహ్వానించడం ఖర్చుతో కూడుకున్నా, వాటి ద్వారా ఆ వేడుకలకు మెమొరబుల్‌ టచ్‌ వస్తుందని చాలామంది భావిస్తున్నారు.

ALSO READ: 2024: చరిత్రను తిరగరాసిన Tollywood సీక్వెల్స్!

Recent Articles English

Gallery

Recent Articles Telugu