గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఈరోజు మధ్యాహ్నం 1.04గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో సినీ పరిశ్రమ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ, తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Heartbroken!! RIP SP Balu garu. pic.twitter.com/YTgZEBdvo9
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 25, 2020
తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయింది. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది. ఐదు దశాబ్దాలకు పైగా,16 భాషల్లో 40 వేలకు పైగా పాటలకు జీవం పోసిన గాన గాంధర్వ , పద్మ భూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అనే వార్త తీవ్రం గా కలచివేసింది. ఈ భువి లో సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే pic.twitter.com/HGbIfa0yyH
— Jr NTR (@tarak9999) September 25, 2020
🙏🙏🙏😭😭 pic.twitter.com/qSI0zntwrN
— Anil Ravipudi (@AnilRavipudi) September 25, 2020
బాలు గారు గురించి దర్శకులు త్రివిక్రమ్#RIPSPB #SPBalasubrahmanyam pic.twitter.com/xYmMIqWfmx
— BARaju (@baraju_SuperHit) September 25, 2020
బాలు గారు ఇక లేరు అనటం తప్పు. పాట ఉన్నంత కాలం ఆయన మన మధ్యే ఉంటారు. కాని ఆయన ఇక పాట పాడరు అనే విషయమే జీర్ణించుకోలేని నిజం. గానగంధర్వుడికి శోకతప్త హృదయంతో అశృనివాళులు 🙏
— koratala siva (@sivakoratala) September 25, 2020
Rest in peace SPB sir 💔 pic.twitter.com/kEwPxr1dSx
— Anupama Parameswaran (@anupamahere) September 25, 2020
Shri. S. P. Balasubrahmanyam Garu is an integral part of every Indian household. His voice and his contribution to music will always remain eternal. To the legend who gave us songs for every human emotion 🙏 Rest in peace sir. You will forever be missed. pic.twitter.com/CmUNe2JoRF
— Ravi Teja (@RaviTeja_offl) September 25, 2020
A sad sad day! A great loss to the music industry. #SPBalasubramaniam Garu was an inspiration to many and my all time favourite singer..u wil b missed sir but ur voice wil remain with us forever.. rest in peace sir.. 🙏🙏
— nithiin (@actor_nithiin) September 25, 2020
Sri. SPB garu. The Legend. He will live forever through his voice. Last spoke to him in May/June. Cannot believe this 😭What joy he gave generations with his songs #SPBlivesforever Condolences to SP Charan anna and family. pic.twitter.com/fuZCXbmW5A
— Vishnu Manchu (@iVishnuManchu) September 25, 2020
Om Shanti
SPB sir 🙏🏼 pic.twitter.com/fLF4Rkwqws— Sharwanand (@ImSharwanand) September 25, 2020
We lost a legend today #SPBalasubrahmanyan. Over 17,000 songs across 17 languages, his voice united music lovers across generations and regions. Your legacy of songs shall always keep your memories alive. Deepest condolences to the family. #ripspb pic.twitter.com/vfsSihNWar
— Boney Kapoor (@BoneyKapoor) September 25, 2020
The nightmare continues – so very sad to hear about the passing away of #SPBalasubramanyam. My thoughts and prayers are with his family and fans. He loved music and music loved him back. Om Shanti 🙏🏻 pic.twitter.com/PKr0hREPbx
— Ravi Shastri (@RaviShastriOfc) September 25, 2020