HomeTelugu Newsపుష్ప: నాలుగో సాంగ్ 'ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ప్రోమో

పుష్ప: నాలుగో సాంగ్ ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ప్రోమో

Eyy Bidda Idhi Naa Adda so

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. సుకుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కతున్న పాన్‌ ఇండియా మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది.. ఇప్పటికే చిత్రం నుంచి కొన్ని ఆసక్తికర అప్డేట్లను విడుదల చేసి బన్నీ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని పెంచేశాయి. ఈ సినిమా నుంచి విడుదలైన మూడు పాటలు అదిరిపోయే స్పందన వచ్చింది.

తాజాగా మాస్ ఫీస్ట్ కానున్న ‘పుష్ప’ నాలుగో సాంగ్ కు సంబంధించిన అప్డేట్ ను విడుదల చేశారు మేకర్స్. “ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ అంటూ సాగే… నాలుగో ప్రోమోను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సాంగ్‌ ఫుల్‌ వీడియో ను నవంబర్‌ 19 వ తేదీన ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇక ఈ ప్రోమోలో అదిరిపోయో స్టెప్పులతో… అందరినీ ఆకట్టుకున్నాడు బన్నీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu