తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత పలు సినిమాల్లో నటించింది మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అది అలా ఉంటే ఆమె త్వరలో పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈషా ఓ డైరెక్టర్‌ను పెళ్లిచేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అదీ కూడా ఓ తమిళ దర్శకుడని తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రటకన కూడా రానుందట. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.