HomeTelugu Trendingతెలుగమ్మాయి క్లీవేజ్ షో.!

తెలుగమ్మాయి క్లీవేజ్ షో.!

3 29టాలీవుడ్ లో సంవత్సరానికి వందలాది సినిమాలను నిర్మిస్తున్నారు. అదే సంఖ్యలో కొత్త కొత్త హీరోయిన్లు టాలీవుడ్ కు దిగుమతి అవుతున్నారు. వందలో నాలుగురో ఐదుగురో తప్పా మిగతా వారంతా బయట నుంచి వస్తున్నవారే. తెలుగు హీరోయిన్లకు ఎందుకు అవకాశాలు రావడం లేదు అనే విషయంలో చాలా సమస్యలు ఉన్నాయి.

సినిమా అంటే గ్లామర్ ప్రపంచం. కోట్లాది రూపాయల వ్యాపారం అందుకే హీరోయిన్లను గ్లామర్ గా చూపించాలని అనుకుంటారు. గ్లామర్ డోస్ ను పెంచేందుకు మన తెలుగమ్మాయిలు ఒప్పుకోరు. అందుకే ఇతర భాషల నుంచి ఇక్కడికి దిగుమతి అవుతుంటారు. ఈ విషయాన్ని చాలా లేటుగా తెలుసుకుంది తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ. ఐదేళ్ల క్రితమే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. అమితుమీ లాంటి సోలో హిట్ కొట్టినా, ఎన్టీఆర్ తో అరవింద సమేత సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించినా.. సినిమా అవకాశాలు పెద్దగా రావడం లేదు. కారణం.. సినిమాల్లో గ్లామర్ పాత్రలకు నో చెప్పడమే కావొచ్చు. ఈ విషయాన్ని లేటుగా తెలుసుకుంది ఈషా.. ఇప్పుడు గ్లామర్ గా కనిపించేందుకు సై అంటోంది. రీసెంట్ గా క్లీవేజ్ అందాలతో ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటోలు యూత్ ను ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో తెలుగమ్మాయి ఫోటోలు బాగా పాపులర్ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu