HomeTelugu Trendingదుర్గామ‌తి ట్రైలర్‌

దుర్గామ‌తి ట్రైలర్‌

Durgamati trailer
తెలుగులో అనుష్క నటించిన ‘భాగమతి’ సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమా హిందీ రీమేక్ ‘దుర్గామతి’ పేరుతో వస్తుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ ఆసక్తికరంగా కొనసాగుతుంది. భూమి ప‌డ్నేక‌ర్ ప్రధాన ప్రాతలో నటిస్తుండగా… అర్ష‌ద్ వాసి, కిర‌ణ్ క‌పాడియా ముఖ్య పాత్ర‌ల‌లో నటిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాకు దర్శకత్వం వహించిన జి. అశోక్ బాలీవుడ్ లో కూడా దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. డిసెంబర్ 11న అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల కానుంది. మొదట ఈ సినిమాకు దుర్గావ‌తి అనే పేరు పెట్టాగా.. తాజాగా దుర్గామ‌తిగా మార్చారు.

ఇన్ స్టాగ్రామ్‌లో మహేష్‌ రికార్డు

Recent Articles English

Gallery

Recent Articles Telugu