HomeTelugu Trendingఈ వీకెండ్‌ తప్పకుండా చూడాల్సిన OTT Releases లిస్ట్‌ ఇదే

ఈ వీకెండ్‌ తప్పకుండా చూడాల్సిన OTT Releases లిస్ట్‌ ఇదే

Don't miss these OTT Releases this week
Don’t miss these OTT Releases this week

OTT Releases this week:

వీకెండ్ వచ్చేసింది! ఈ సెలవుదినాల్లో ఇంట్లో కూర్చొని మంచి సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ బెస్ట్ OTT రికమెండేషన్స్! యాక్షన్‌, థ్రిల్లర్‌, రొమాన్స్‌, కామెడీ – అన్ని జానర్స్‌లో టాప్ టైటిల్స్‌ మీకోసం.

Netflix‌లో చూడాల్సినవి:

Wolf King (English – Series): యానిమేషన్ & ఫాంటసీ స్టోరీలు ఇష్టపడేవారికి బెస్ట్. ఓ సాధారణ కుర్రాడు అనుకోకుండా వెర్వోల్ఫ్‌ల వారసుడిగా మారే ప్రయాణం ఆసక్తికరంగా ఉంటుంది.

Dragon (Tamil – Film): కామెడీ, రొమాన్స్ కలిపిన ఫన్ మూవీ. హృదయానికి హత్తుకునే లవ్ స్టోరీతో వీకెండ్ కోసం మిస్సవ్వద్దు.

Khakee: The Bengal Chapter (Hindi – Series): పొలిటిక్స్, క్రైమ్, ఇన్వెస్టిగేషన్‌ అంశాలతో నడిచే ఈ క్రైమ్ థ్రిల్లర్‌ చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది.

The Residence (English – Series): వైట్ హౌస్‌లో జరిగిన మర్డర్ మిస్టరీను ఓ డిటెక్టివ్ ఎలా ఛేదించాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది.

Prime Video లో చూడాల్సినవి:

NEEK (Tamil – Film): ధనుష్ దర్శకత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ మూవీ తప్పకుండా చూడాలి.

Blink (Kannada – Film): ఓ వ్యక్తికి బ్లింకింగ్‌ను కంట్రోల్ చేసే పవర్ వచ్చిందంటే? సై-ఫై, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకునే సినిమా.

The Room Next Door (English – Film): ఓ అనుబంధాన్ని మళ్లీ కలిపే కథ. హృదయానికి హత్తుకునే డ్రామా మూవీ.

Apple TV & Jio Cinema లో చూడాల్సినవి:

Severance S2 (English – Series): ఇంటెన్స్ థ్రిల్లర్, సీక్రెట్స్‌తో నిండిన సిరీస్‌.

Gangs of London S3 (English – Series): క్రైమ్, మిస్టరీ లవర్స్‌కు ఇది మిస్ అవ్వకూడని సిరీస్‌.

Anora (English – Film): ఆస్కార్ విన్నింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu