HomeTelugu Newsఈ స్టార్‌ హీరో ఎవరోను గుర్తుపట్టారా?

ఈ స్టార్‌ హీరో ఎవరోను గుర్తుపట్టారా?

12 16ఫొటో అనేది ఓ జ్ఞాపకం.. పదికాలాలపాటు నిల్చిపోయే ఓ తీపి గుర్తు. అప్పుడప్పుడు ఈ ఫొటోలను చూసి మురిసిపోతూ.. ఉంటాం. తాజాగా అటువంటి ఓ ఫొటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 1968లో అక్కినేని నాగేశ్వరావు హీరోగా నటించిన సుడిగుండాలు చిత్రం గురించి ఇప్పటి తరం వ్యక్తులకు తెలియకపోయినా అప్పటి వాళ్లకు మాత్రం బాగా తెలుసు. ఈ చిత్రంలో యువసామ్రాట్ అక్కినేని నాగార్జున ఓ పాత్రలో నటించారు. రెండు మూడు డిఫెరెంట్ వేషాల్లో అందులో కనిపిస్తాడు. చిన్నప్పుడు నటించిన ఆ చిత్రం మంచి విజయం సాధించింది. దాని తరువాత హీరోగా విక్రమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు నాగర్జున.

Recent Articles English

Gallery

Recent Articles Telugu