డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇంట విషాదం నెలకొంది. శేఖర్ కమ్ముల తండ్రి శేషయ్య కమ్ముల మృతి చెందారు. తండ్రి మరణం తో శేఖర్ కమ్ములతో పాటు ఆయన కుటుంబం విషాదం లోకి వెళ్ళిపోయింది. ఇక క్లాసిక్ ప్రేమ కథలకు కేరాఫ్ అడ్రస్ అయ్యిన శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగచైతన్య, సాయి పల్లవి జంటగా “లవ్ స్టోరీ” అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే సంబందించిన షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయ్యింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.