HomeTelugu TrendingPawan Kalyan అసలు పేరు ఇదేనా? తెలియని నిజాలు బయటపెట్టిన జనసేనాని తల్లి

Pawan Kalyan అసలు పేరు ఇదేనా? తెలియని నిజాలు బయటపెట్టిన జనసేనాని తల్లి

Did You Know Pawan Kalyan’s Real Name? Shocking Truth Revealed!
Did You Know Pawan Kalyan’s Real Name? Shocking Truth Revealed!

Pawan Kalyan real name:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు గా మొదట ప్రేక్షకుల్లో గుర్తింపు పొందిన Pawan Kalyan అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆయన భారతీయ సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.

పవన్ కళ్యాణ్ సినిమాల్లో పీక్ లో ఉన్నప్పుడే.. రాజకీయాల్లోకి ప్రవేశించి, జనసేన పార్టీని స్థాపించి, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కూడా ఎన్నికయ్యారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవి ఆయన అసలు పేరు గురించి ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

సాధారణంగా అందరూ పవన్ కళ్యాణ్ పేరు కళ్యాణ్ బాబు అనుకుంటారు కానీ నిజానికి ఆయన అసలు పేరు శ్రీ కళ్యాణ్ కుమార్ అని ఆమె చెప్పారు. ఈ విషయమై చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక పవన్ అనే పేరు ఆయన పేరు లో ఎలా చేరిందో తనకు తెలియదని ఆమె పేర్కొన్నారు.

ఇక వృత్తి పరంగా చూస్తే, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా నటిస్తున్న సినిమాల్లో OG, హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాలు ఉన్నాయి. వీటిలో హరి హర వీరమల్లు సినిమా 2025 మార్చి 28న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా విజయవాడలో షూటింగ్ జరుపుకుంటోంది.

Read More: Devara ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలాగో పోయింది.. ఇప్పుడు ఇది కూడానా..

Recent Articles English

Gallery

Recent Articles Telugu