HomeTelugu News15వ ఏటే నాపై ఆత్యాచారం.. వెల్లడించిన హీరోయిన్‌

15వ ఏటే నాపై ఆత్యాచారం.. వెల్లడించిన హీరోయిన్‌

11 15ప్రముఖ హాలివుడ్‌ స్టార్ డెమీ మోర్‌ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది. డెమీ మోర్‌ పేరు వినగానే ఇండీసెంట్‌ ప్రపోజల్‌ సినిమా పేరు గుర్తుకు రాక తప్పదు. రొమాంటిక్‌ చిత్రాల్లో నటించిన డెమీ మోర్‌ జీవితం కూడా ఇండీసెంట్‌గానే నడిచింది. ప్రస్తుతం 56 ఏళ్ల ఆమె తనపై 15వ ఏట అత్యాచారం జరిగిందని వెల్లడించింది. కన్నతల్లే తనను 500 డాలర్లకు వేరే వ్యక్తికి అమ్మేసిందని డెమీ చెప్పుకొచ్చింది.

తన ఆత్మకధ ఇన్‌సైడ్‌ అవుట్‌లో డెమీ మోర్ ఈ విషయాలు పంచకుంది. బ్రూస్‌ విల్లీస్‌తో సాగిన ప్రేమాయాణం, పెళ్లి వరకు వెళ్లి తెగిపోయిన బంధం వంటి పర్సనల్ విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. వీటి గురించి ప్రస్తుతం హాలీవుడ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తన కన్న చిన్నవాడైన కుచర్‌తో డేటింగ్‌ గురించి సైతం మోర్‌ తన ఆత్మకథలో వెల్లడించింది చర్చగా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu