HomeTelugu Big Storiesహృతిక్ రోషన్ వీర్యదానం చేయాలి: మహిళా క్రికెటర్

హృతిక్ రోషన్ వీర్యదానం చేయాలి: మహిళా క్రికెటర్

5 6బాలీవుడ్‌ హీరో హృతిక్ రోషన్.. సినిమాలు ప్లాపైనా అయిన పాపులారిటీ ఏ మాత్రం తగ్గదు. తాజాగా విడుదలైన వార్ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ఇండియావైడ్ గా హృతిక్ కు ఫ్యాన్స్ ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి, సామాన్యుల నుంచే కాకుండా.. క్రికెటర్ల నుంచి కూడా ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి వ్యక్తుల్లో ఒకరు భావన.

తమిళనాడుకు చెందిన మహిళా క్రికెటర్ భావన హృతిక్ రోషన్ కు ఫ్యాన్. ఆయన నటించిన వార్ సినిమా చూసి ఫిదా అయ్యింది. హృతిక్ రోషన్ తో పిల్లలు కనాలని ఉందని, అందుకు హృతిక్ రోషన్ సహకరించాలని పేర్కొంది. భావన ఇలా డైరెక్ట్ గా చెప్పడంతో మీడియా షాక్ అయ్యింది. మీడియాతో పాటు బాలీవుడ్ సైతం షాక్ అయ్యింది. తాను క్లారిటీగానే చెప్తున్నా అని, హృతిక్ రోషన్ వీర్యదానం చేయాలని ట్విట్టర్ ద్వారా హృతిక్ కు విన్నవించింది. క్రికెటర్ భావన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu